సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా

77చూసినవారు
సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా
జార్ఖండ్ సీఎం పదవికి జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో జీఎంఎం ఎమ్మెల్యేలు శాసనపక్ష నేతగా చంపై సోరైన్‌ను ఎన్నుకున్నారు. జార్ఖండ్ తదుపరి సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు చంపై సోరెన్ రాజ్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్