హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

55చూసినవారు
హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే రెండో వారానికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్