ఇక నుంచి కంప్యూటర్‌ టైపు బేస్డ్‌ ఎగ్జామ్స్‌

51చూసినవారు
ఇక నుంచి కంప్యూటర్‌ టైపు బేస్డ్‌ ఎగ్జామ్స్‌
టైప్‌ రైటింగ్‌ పరీక్షల స్థానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీటీబీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహిస్తే స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, కోర్టుల్లో ప్రతీ ఏటా భర్తీచేసే వేలాది టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు మన విద్యార్థులు పోటీపడే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ శాఖల్లో టైప్‌రైటర్లు, స్టెనోగ్రాఫర్‌ పోస్టులు భర్తీచేయడంలేదు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులను మాత్రమే భర్తీచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్