టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తాజా మూవీ '8 వసంతాలు'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనంతిక సనీల్ కుమార్ మెయిన్ లీడ్‌గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ఆమె కదిలే కవిత్వం' అంటూ పోస్టరులో రాసుకోచ్చారు.