బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో హీరో కార్తీ.. వీడియో

59చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ అమ్మవారిని సోమవారం సినీ హీరో కార్తి దర్శించుకున్నారు. సత్యం సుందరం మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా అమ్మవారి సన్నిధికి వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రేమ్ కుమార్​తో కలిసి కార్తీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. 'విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం.. సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నా' అని కార్తీ తెలిపారు.

సంబంధిత పోస్ట్