ఫ్యాన్స్ చేసిన పనికి నవ్వుకున్న హీరో విజయ్ (వీడియో)

4426చూసినవారు
విజయ్ దళపతి సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో. ఎవరికీ ఏదైనా ఆపద వచ్చినా తనవంతు సాయం చేస్తుంటారు. ఇటీవల చెన్నైని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో పలువురు స్టార్ హీరోలు తమ వంతు సాయం ప్రకటించారు. ఈ క్రమంలో హీరో విజయ్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అయితే చాలా మంది అభిమానులు నిత్యావసరాలు తీసుకోకుండా విజయ్‌తో సెల్ఫీ దిగి వెళ్లిపోయారు. అది చూసిన విజయ్ నవ్వుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్