నటి షాన్ రోమీ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ‘గడిచిన ఏడాది నాకెంతో కష్టంగా మారింది. నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా. నా ఆటో ఇమ్యూన్ బాగా తగ్గిపోవడంతో జుట్టు మొత్తం ఊడిపోతోంది. నా స్నేహితురాలి సలహా మేరకు ప్రతి నెలా.. రెండు వారాలకోసారి స్టైరాయిడ్ ఇంజక్షన్లు తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా’ అని ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.