ఛీ.. వీడు మనిషేనా? కుక్కపిల్లను నాలుగు సార్లు కారుతో తొక్కాడు (వీడియో)

66చూసినవారు
మనుషుల్లో రోజురోజుకూ మానవత్వం చచ్చిపోతోంది. మూగ జీవిపై ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తల దించుకునేలా చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో రోడ్డుపై పడుకున్న ఓ కుక్క పిల్లను ఓ వ్యక్తి కారుతో నాలుగు సార్లు తొక్కించాడు. రోడ్డుపై విలవిల్లాడుతున్న కుక్కపిల్లను కావాలనే నాలుగు సార్లు తన కారు చక్రంతో తొక్కించడం ఈ వీడియోలో చూడొచ్చు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్