ఇకపై పుష్ప-2 టికెట్స్ అందుబాటు ధరల్లో ఉంటాయి: నిర్మాత రవి (వీడియో)

77చూసినవారు
ఇకపై పుష్ప-2 సినిమా టికెట్స్ అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయని నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌లు తెలిపారు. టికెట్‌ ధర రూ.800 పెంచింది కేవలం ప్రీమియర్‌ షోకు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం టికెట్ ధరలు అందుబాటులోనే ఉన్నాయని.. త్వరలోనే అన్నీ మరోసారి రివ్యూ చేసుకుని, ధరలు అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. పుష్ప-2 ప్రస్తుతం రూ.500 కోట్లకు పైనే వసూళ్లు సాధిచిందని తెలిపారు. ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందో చెప్పలేకపోతున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్