సిరాజ్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం

65చూసినవారు
సిరాజ్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై దిగ్గజ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరాజ్ తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని లిటిల్ మాస్టర్ సూచించాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్ అతనికి ఆగ్రహంగా సెండాఫ్ ఇచ్చాడు. ఈ ఘటనపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. 'సిరాజ్ అలా చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. 140 పరుగులు చేసిన బ్యాటర్‌ గౌరవించాల్సింది’ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్