జెయింట్‌ వీల్‌పై నుంచి జారిన యువతి (షాకింగ్ వీడియో)

58చూసినవారు
యూపీలోని లఖింపుర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ను ఎక్కిన యువతి పైకి వెళ్లాక ఉన్నట్టుండి జారిపోయింది. కిందపడిపోతూ మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుంది. ఇది గమనించిన పలువురు కేకలు వేయడంతో జెయింట్ వీల్ నిర్వాహకులు వేగం తగ్గించి ఆమెను కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ యువతికి భూమ్మీద ఇంకా నూకలున్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్