పాడి పశువుల పెంపకంతో అధిక ఆదాయం సాధించవచ్చు. డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలనుకున్న వారు గమనించాల్సిన అంశాలు.. 1. పాడి పశువుల పెంపకంపై ఆసక్తి – ఆశావహ దృక్పథం, 2. వసతులు – వనరులు, 3. మేలుజాతి పాడి పశువులు, 4. పాడి పశువుల మేపు, 5. ఖర్చు తగ్గింపు, ఉత్పత్తి పెంపు, 6. పశు ఆరోగ్య సంరక్షణ, 7. పునరుత్పత్తి యాజమాన్యం, 8. దూడల పోషణ, 9. శుభ్రమైన పాల ఉత్పత్తి, 10. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్.