ఘోరం.. గర్భిణీపై దాడి (వీడియో)

1521చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోలో ముస్లిం సోదరుడు, అతని సోదరిపై హిందువులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో గర్భిణీ అయిన ఆ ముస్లిం మహిళ తన కడుపులోని బిడ్డను కోల్పోయిందని సమాచారం. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియలేదు. కానీ.. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొంది.

సంబంధిత పోస్ట్