'బంగ్లాదేశ్‌లో హిందువులను కాపాడాలి'

82చూసినవారు
'బంగ్లాదేశ్‌లో హిందువులను కాపాడాలి'
బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువుల పట్ల అక్కడి ప్రజలు వ్యవహరిస్తున్న తీరుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలోని మిల్కీపూర్‌లో శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులు చిత్రహింసలకు గురవుతున్నారని, ఈ అంశంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు మౌనంగా ఉన్నాయని అన్నారు. ఎవరూ నోరు మెదపడం లేదన్నారు. హిందువులను రక్షించడం సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్