అంతర్జాతీయ చెస్ డే చరిత్ర

73చూసినవారు
అంతర్జాతీయ చెస్ డే చరిత్ర
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) 1924 జూలై 20న స్థాపించబడింది. ఈ క్రమంలోనే జూలై 20ని ఇంటర్నేషనల్ చెస్ డే గా జరుపుకోవాలనే యునెస్కో సూచనలమేరకు ఈరోజున అంతర్జాతీయ చదరంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. నిజానికి 1966లో జూలై 20న మొదటి అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకున్నారు. జూలై 20న ఈ దినోత్సవం సంధర్భంగా చాలా చోట్ల చదరంగం పోటీలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్