‘HMD Skyline’ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది !

83చూసినవారు
‘HMD Skyline’ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది !
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా HMD గ్లోబల్ త్వరలో ‘HMD Skyline' కొత్త ఫోన్ ని విడుదల చేయనుంది. ఈ ఫోన్ నోకియా లూమియా 920లా కనిపిస్తుంది. ఇది తాజా వెర్షన్ Android 14లో పని చేస్తుంది. ధర దాదాపు రూ. 46,926గా అంచనా. ఈఫోన్ జూలై 2024లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.