ఆర్‌ఆర్‌ఆర్‌పై హాలీవుడ్‌ నటి ప్రశంసల జల్లు

75చూసినవారు
తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టాప్‌ ఉంటుంది. ఈ సినిమాపై తాజాగా పాపులర్ హాలీవుడ్ నటి అన్నే హాత్వే ప్రశంసలు కురిపించింది. ది ఐడియా ఆఫ్‌ యూ ప్రీమియర్ షోలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. ఈ మూవీ చాలా అద్భుతంగా వుందని RRR టీంతో కలిసి పనిచేయడం ఒక కల అని చెప్పింది. ఈ కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్