ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

82చూసినవారు
ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని కాసేపటికి ఫ్లాట్‌గా మారాయి. సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది. ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఎం&ఎం, మారుతీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్