ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు

61చూసినవారు
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని వల్ల ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం వరకు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్