ఘోరం.. అనుమానంతో భార్యను సజీవ దహనం చేశాడు

56చూసినవారు
ఘోరం.. అనుమానంతో భార్యను సజీవ దహనం చేశాడు
పాకిస్థా‌న్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను సజీవ దహనం చేశాడు. పంజాబ్ ప్రావిన్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన 19 మహిళను ఆమె భర్త పరువు పేరుతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు సబా ఇక్బాల్‌ని భర్త అలీ రజా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జులై 28న లాహోర్‌కి 400 కి.మీ దూరంలోని బహవల్ నగర్‌లో హత్య చేశాడు. కాగా, సబా రజా, అలీ రజా ఇద్దరూ 8 నెలల క్రితమే వివాహం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్