పిడుగులు ఎలా ఏర్పడుతాయి?

82చూసినవారు
పిడుగులు ఎలా ఏర్పడుతాయి?
ఆవిరి రూపంలో ఉన్న మేఘాలకు పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండే రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. ఈ క్రమంలో ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమైన రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని మేఘాలను ఢీ కొని.. ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే 'పిడుగు పడటం' అంటారు.

సంబంధిత పోస్ట్