కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు?.. BRS ట్వీట్ (వీడియో)

85చూసినవారు
తెలంగాణ అభివృద్ధి, పథకాల గురించి కేసీఆర్ వివరించిన తీరును BRS తన X ఖాతాలో ట్వీట్ చేసింది. 'కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న CM ఇవ్వలేకపోతున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు.. సరైన సమయంలో కాంగ్రెస్‌కి బుద్ధి చెబుతారు‌' అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్