'9 టు 5' జాబ్ కల్చర్ ఎలా మొదలైందో మీకు తెలుసా?

68చూసినవారు
'9 టు 5' జాబ్ కల్చర్ ఎలా మొదలైందో మీకు తెలుసా?
8 గంటల ప్రామాణిక పని సమయాన్ని సూచించే '9-5' ఉద్యోగ సంస్కృతిని ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ ప్రారంభించారు. తొలిసారిగా 1926 మే 1న అతడి కంపెనీలో కార్మికులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేశారు. కార్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఫ్యాక్టరీ కార్మికుల కోసం ఆయన ఈ ఫార్ములా సృష్టించారు. ఫలితంగా '9-5' షెడ్యూల్ అనేక ఉద్యోగాలకు ప్రామాణికంగా మారింది.

సంబంధిత పోస్ట్