ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు?

554చూసినవారు
ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు?
ఎగ్ ఫ్రీజింగ్‌లో మొదటగా మహిళల శరీరంలోకి హార్మోన్స్‌ను రెండు వారాలు ముందు ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ఎక్కువ సంఖ్యలో అండాలు విడుదలవుతాయి. రెండు వారాల తర్వాత వాటిని ఎక్స్‌ట్రాక్ట్ చేసి వాటిని జీరో టెంపరేచర్ (-196 డిగ్రీ సెంటిగ్రేడ్) వద్ద ఫ్రీజ్ చేస్తారు. ఈ విధంగా అండాల బయోలాజికల్ యాక్టివిటీని పాజ్ చేస్తారు. సాధారణంగా 37ఏళ్లు దాటిన మహిళల్లో 90శాతం మందికి ఎగ్స్ అంతగా ఉత్పత్తి కావు, ఒకవేళ అయినా ఆరోగ్యంగా ఉండవు.

సంబంధిత పోస్ట్