నెగ్లేరియా ఫాలెరీ ఎలా సోకుతుంది?

539చూసినవారు
నెగ్లేరియా ఫాలెరీ ఎలా సోకుతుంది?
నీటిలో ఉండే ఈ అమీబా ముక్కు ద్వారా ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఈతకు వెళ్లినప్పుడు, నీటిలో మునిగినప్పుడు లేదా సరస్సులు, నదులు వంటి నీళ్లలో ప్రజలు తమ తలలను ముంచినప్పుడు ఈ అమీబా వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి, మెదడు నరాలను దెబ్బతీస్తుంది. ప్రైమరీ అమీబిక్ మెనింజోఇన్‌సైఫలిటిస్ (పీఏఎం) అనే ప్రాణాంతకమైన వ్యాధికి ఇది కారణమవుతుంది.

సంబంధిత పోస్ట్