జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టులు ఎన్నంటే?

73చూసినవారు
జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టులు ఎన్నంటే?
ఏపీలో 16,347 డీఎస్సీ పోస్టులకు జూలై 1న షెడ్యూల్ విడుదల కానుంది. పోస్టుల ఖాళీల ప్రకారం, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లో 14,066 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583, విశాఖ 1134, తూ.గో 1346, ప.గో 1067, కృష్ణా 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంతపురం 811, కర్నూలు 2678 ఖాళీలు ఉన్నాయి. ఇక రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.

సంబంధిత పోస్ట్