శివరాత్రులు ఎన్ని రకాలో తెలుసా?

76చూసినవారు
శివరాత్రులు ఎన్ని రకాలో తెలుసా?
శివరాత్రులు మొత్తం ఐదు రకాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
* నిత్య శివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు.
* పక్ష శివరాత్రి: ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షముల్లో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం.
* మాస శివరాత్రి: ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు చేస్తారు.
* మహా శివరాత్రి: మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వథ్రేష్టమన శివరాత్రి.
* యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్