రిటైర్‌మెంట్ ప్రకటించిన దిగ్గజ అంపైర్

583చూసినవారు
రిటైర్‌మెంట్ ప్రకటించిన దిగ్గజ అంపైర్
దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ అంపైర్ మ‌రైస్ ఎరాస్మ‌స్ తన అంపైరింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. సౌతాఫ్రికాలో పుట్టిన ఎరాస్మ‌స్ అంపైర్ కాక‌ముందు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆల్‌రౌండ‌ర్‌గా రాణించారు. అనంతరం 2006 సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌తో ఎరాస్మ‌స్ అంపైరింగ్ కెరీర్ ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కు 80 టెస్టులు, 124 వ‌న్డేల‌తో పాటు 43 టీ20 మ్యాచ్‌ల‌కు, 18 ఉమెన్స్ టీ20 మ్యాచ్‌ల‌కు అంపైర్‌గా కొన‌సాగారు.

సంబంధిత పోస్ట్