క్యాన్సర్ మళ్లీ రాకుండా నివారించే టాటా కొత్త ట్యాబ్లెట్

80చూసినవారు
క్యాన్సర్ మళ్లీ రాకుండా నివారించే టాటా కొత్త ట్యాబ్లెట్
ప్రపంచంలో చాలా మందిని వెంటాడుతున్న వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి బారిన పడితే మరణం తప్పదు. క్యాన్సర్ నివారణ కోసం ముంబైకి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ క్యాన్సర్ సంస్థ దాదాపు పదేళ్లు శ్రమించి ట్యాబ్లేట్ తయారు చేసింది. ఈ ట్యాబ్లెట్ ద్వారా క్యాన్సర్ బాధితులను ప్రాణాలను నిలబెట్టడంలో సాయపడుతుందని పరోశోధకులు భావిస్తున్నారు. ఈ ట్యాబ్లేట్ క్యాన్సర్ అడ్డుకోవడమే కాకుండా రేడియేషన్, కీమోథెరపీలో తలెత్తే దుష్ప్రభావాలను కూడా భారీగా తగ్గిస్తుందని టాటా ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్