గుకేశ్ కట్టాల్సిన పన్ను ఎంతంటే?

71చూసినవారు
గుకేశ్ కట్టాల్సిన పన్ను ఎంతంటే?
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన గుకేశ్ భారీ మొత్తంలో పన్ను కట్టాల్సి ఉంది. ప్రైజ్‌మనీ కింద ఆయనకు రూ.11.34 కోట్ల నగదు పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఇతర సర్‌ఛార్జీల కింద మొత్తంగా రూ.4.67 కోట్ల వరకు పన్ను కట్టాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. గుకేశ్ నికర ఆస్తి రూ.21 కోట్లకు పెరగడంతో 30 శాతం స్లాబ్ కింద లెక్కలేస్తున్నారు.

సంబంధిత పోస్ట్