BIG BOSS నుంచి అవినాష్ ఎలిమినేట్

63చూసినవారు
BIG BOSS నుంచి అవినాష్ ఎలిమినేట్
బిగ్ బాస్ సీజన్ -8 నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. టాప్ - 5 కంటెస్టెంట్ లలో ఉన్న అయన ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా, అవినాష్ గతంలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్