జమిలి ఎన్నికలకు BSP చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. దీని వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా, పథకాల అమలుకు ఆటంకాలు తప్పుతాయన్నారు. SC, STలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను వ్యతిరేకించిన INC, SPలు రిజర్వేషన్లపై సైలెంట్గా ఉండాలన్నారు.
SC, ST, OBC రిజర్వేషన్లను మార్చకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. BJP కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని మాయావతి మండిపడ్డారు.