వేలంలో ఆంధ్ర ప్లేయర్ కు భారీ ధర

80చూసినవారు
వేలంలో ఆంధ్ర ప్లేయర్ కు భారీ ధర
మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన ప్లేయర్ల మినీ వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి భారీ ధర పలికారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను రూ.55 లక్షలకు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో చరణి ఇండియా- C తరపున ప్రాతినిధ్యం వహించారు. కడపకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ ఆల్ రౌండర్ కావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్