ఆన్‌లైన్ గేమ్‌ల నుంచి పిల్లలను ఇలా దూరం చేయొచ్చు!

549చూసినవారు
ఆన్‌లైన్ గేమ్‌ల నుంచి పిల్లలను ఇలా దూరం చేయొచ్చు!
నేటి తరం పిల్లలకు అవుట్‌డోర్ గేమ్‌ల కంటే ఇండోర్ లేదా డిజిటల్ గేమ్‌లను ఆడేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో పిల్లలు తరచుగా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేందుకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే పిల్లలు వీటికి దూరంగా ఉండాలంటే.. ఆన్‌లైన్ గేమ్‌ల కంటే బయటి గేమ్‌లు వల్ల ఎంత ఉపయోగం ఉందో వివరించాలి. వీలైనంత వరకు ఇంట్లో పిల్లలు ఒంటరిగా లేకుండా చూసుకోవాలి.

సంబంధిత పోస్ట్