పిల్లలు అల్లరి చేస్తున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

80చూసినవారు
పిల్లలు అల్లరి చేస్తున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
పిల్లలు అల్లరి చేయడం కామన్. కానీ కొంతమంది పిల్లలు మాత్రం అదే పనిగా అల్లరి చేస్తూ తల్లిదండ్రులను ఇరిటేట్ చేస్తుంటారు. పిల్లలను చెప్పినప్పుడు కచ్చితంగా వినాలి. తన మాటలు ముఖ్యమని భావించాలి. ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు, దాని నుండి ఎలా బయటపడాలో నేర్పండి. ప్రతి ఒక్కరికి భిన్నమైన భావాలు ఉంటాయి. ఆ విషయం పిల్లలకు వివరించాలి. చిన్న చిన్న విజయాలతో సంతోషం ఎలా వస్తుందో నేర్పాలి. అప్పుడే పిల్లలు మరిన్ని యాక్టివిటీస్ లో భాగమవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్