ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?

71చూసినవారు
ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
జామకాయ వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. జామకాయలో బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారే వారికి జామకాయ మంచి ఔషధం. జామ ఆకుల పేస్ట్ తో మొటిమలు మాయమవుతాయి. బహిష్టు, కుష్టి వ్యాధి, గుండె బలహీనం ఉన్న వారు జామ గుజ్జును తేనె, పాలతో కలిపి తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్