తల్లైన టాలీవుడ్ హీరోయిన్

68చూసినవారు
తల్లైన టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి అయింది. బ్రిటీష్ సింగర్ వయోలిన్ ప్లేయర్ బెనెడిక్ట్ టేలర్‌‌ని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధికా తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. తన బిడ్డతో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి బిడ్డకి పాలు పట్టించే పని పూర్తి చేశానని క్యాప్షన్ పెట్టింది. దీంతో రాధికా ఆప్టే అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్