భారీ విస్ఫోటనం.. ఆకాశానికి ఎగిసిపడుతున్న మంటలు (వీడియో)

79చూసినవారు
మలేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. కౌలాలంపూర్ సమీపంలోని సెలంగోర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్‌లో
మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గ్యాస్ పైప్‌లైన్ లోపల నుంచి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడి ధాటికి సమీప ఇళ్లులు తీవ్రంగా ధ్వంసం అయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్