హాస్టల్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

85చూసినవారు
హాస్టల్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
TG: హాస్టల్‌లో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కొంతకాలంగా అడ్డగుట్టలోని సాయి హర్షిత బాయ్స్ హాస్టల్ మహేందర్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపం చెంది హాస్టల్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్