తెలుగు రాష్ట్రాల బ్యాంకులు ఏప్రిల్ నెలలో దాదాపు 15 రోజుల పాటు మూసివేయబడనున్నాయి.
ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సర ప్రారంభ దినోత్సవం.. సెలవు.
5న బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సదర్భంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు.
14న అంబేడ్కర్ జయంతి.. సెలవు.
18న గుడ్ ఫ్రైడే.. సెలవు.
తెలంగాణలో ఏప్రిల్ 1, 5, 14, 18తో పాటు శని, ఆదివారాలను కలిపి 11 రోజులు, ఏపీలో 1, 14, 18తో పాటు శని, ఆదివారాలను కలిపి 10 రోజులు బ్యాంకులకు సెలవు.