భారీ అగ్నిప్రమాదం.. ఏసీ యూనిట్‌ పేలి మంటలు (వీడియో)

76చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఓ హౌసింగ్‌ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సొసైటీలోని మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లో ఎయిర్‌ కిండిషనింగ్‌ యూనిట్‌ లో మంటలు చెలరేగాయి. ‘ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి నంబర్‌ – 1009లోని ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగినట్లు వైశాలిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందింది. వెంటనే ఫైరింగ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్