వైద్యారోగ్య శాఖకు భారీగా నిధులు

36466చూసినవారు
వైద్యారోగ్య శాఖకు భారీగా నిధులు
2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖకు 12,161 కోట్లు కేటాయించారు. కళ్యాణలక్ష్మి పథకానికి రూ.2వేల కోట్లు, షాదీముబారక్ కోసం రూ.450 కోట్లు, అటవీశాఖ కోసం రూ.1,471 కోట్లు, విద్య కోసం రూ.19,093 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.6385 కోట్లు, రైతుబంధు కోసం రూ.15,075 కోట్లు, రైతు బీమా కోసం రూ.1589 కోట్లు కేటాయించారు.