హోండా కార్లపై భారీ ఆఫర్స్

81చూసినవారు
హోండా కార్లపై భారీ ఆఫర్స్
హోండా కార్లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన, నాణ్యతతో కూడిన వాహనాలుగా పరిగణింబడ్డాయి. అయితే ఈయర్ ఎండింగ్ నేపథ్యంలో హోండా కంపెనీ హోండా ఎలివేట్​, హోండా సిటీ, సెకెండ్​ జెనరేషన్​ హోండా అమేజ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి దాదాపు రూ.1.14 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కానీ ఈ ఆఫర్లు తమిళనాడులో వర్తించవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్