భారీగా పెరిగిన ధరలు

245001చూసినవారు
భారీగా పెరిగిన ధరలు
గత కొన్నిరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.64,850 ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.59,450 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.1200 పెరగడంతో రూ.78,200కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్