రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్ ఆఫర్.. ఇంకొద్ది రోజులు మాత్రమే!

202197చూసినవారు
రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్ ఆఫర్.. ఇంకొద్ది రోజులు మాత్రమే!
తెల్లరేషన్ కార్డుదారులకు శుభవార్త. ఏపీలో ప్రస్తుతం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి 16వ తేదీ వరకు రేషన్ సరుకులతో పాటు రాగి పిండిని కూడా పంపిణీ చేస్తోంది. తెల్లరేషన్ కార్డుదారులు రూ.11కు కేజీ రాగిపిండిని కొనుగోలు చేయవచ్చు. జొన్నలు, రాగులతో పాటు రాగి పిండిని కూడా ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కార్డులు ఉన్నవారు రాగి పిండిని కూడా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్