హైదరాబాద్ ఆటోవాలా ఐడియా అదుర్స్..!

68చూసినవారు
ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 10 గంట‌ల త‌ర్వాత ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే‌నే జ‌నం జంకుతున్నారు. ఈక్రమంలోనే ఓ హైదరాబాదీ ఆటోవాలా స‌రికొత్త‌గా ఆలోచించాడు. త‌న ఆటో వెనుక‌భాగంలో చిన్న కూల‌ర్ ఏర్పాటు చేసి అంద‌ర్నీ ఆక‌ర్షించాడు. తన ప్రయాణికులకు ఉక్క‌పోత‌, వేడిగాలుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్