హైదరాబాద్‌ డేటా సెంటర్‌ హబ్‌గా మారుతోంది: సీఎం రేవంత్‌

54చూసినవారు
హైదరాబాద్‌ డేటా సెంటర్‌ హబ్‌గా మారుతోంది: సీఎం రేవంత్‌
తెలంగాణలోని హైదరాబాద్‌లో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఎస్‌టీటీ డేటా సెంటర్ సంస్థను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్ పెట్టేందుకు సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్‌ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందం చేసుకుంది. శనివారం ఎంవోయూపై ఎస్‌టీటీ డేటా సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. డేటా సెంటర్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారుతోందన్నారు.

సంబంధిత పోస్ట్