శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్ సిద్ధం

64చూసినవారు
శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్ సిద్ధం
రేపు జరగబోయే శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. రాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర ముగింపు ప్రాంగణమైన సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలను ఆయన సందర్శించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో యాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్