సల్మాన్ ఖాన్ 1బీహెచ్‌కేలో ఎందుకుంటున్నారు?

50చూసినవారు
సల్మాన్ ఖాన్ 1బీహెచ్‌కేలో ఎందుకుంటున్నారు?
దాదాపు రూ.2900 కోట్ల నెట్‌వర్త్ ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ ఇంటిపై కాల్పుల తర్వాత అంతపెద్ద స్టార్ 1బీహెచ్‌కేలో ఎందుకు నివాసం ఉంటున్నారనే సందేహం చాలామందిలో నెలకొంది. సల్మాన్‌ ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాట్లో ఉంటున్నారు. తన పేరెంట్స్ ఫ్లాట్ పక్క ఫ్లాట్లో సల్మాన్ ఉంటారట. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతోనే ఆయన ఆ 1బీహెచ్‌కేలో ఉంటున్నారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్