కారుణ్య మరణాలకు అనుమతివ్వండి

466చూసినవారు
{కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని పలువురు నిరుద్యోగులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రెండేళ్ల క్రితం తాము వైద్య, ఆరోగ్య, విద్యుత్ శాఖల్లోనిపలు నియమాకాలకు పరీక్షలు రాశామని.. కానీ ఇప్పటి వరకు ఫలితాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలైన ఇవ్వండి.. లేకపోతే కారుణ్య మరణాలకు అనుమతైన ఇవ్వండని హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్